ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Compensation : ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి: రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2022-07-29T23:12:52+05:30

Hyderabad: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రైతులకు అపారనష్టాన్ని కలిగిస్తున్నాయి. చాలా జిల్లాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. వర్షాల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రైతులకు అపారనష్టాన్ని కలిగిస్తున్నాయి. చాలా జిల్లాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. వర్షాల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందించారు. రైతుల కష్టం వరద పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం అంచనా వేయాలన్న సృహ కూడా కేసీఆర్ సర్కార్కు లేదని విమర్శించారు. ఢిల్లీలో కేసీఆర్ ఏ రాచకార్యాలు వెలగబెడుతున్నాడని ప్రశ్నించారు. నష్టం అంచనాకు తక్షణం క్షేత్రస్థాయికి బృందాలను పంపాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-29T23:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising