ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దఅంబర్‌పేట్‌ కమిషనర్‌ Suspension‌

ABN, First Publish Date - 2022-01-22T15:34:32+05:30

పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ను సస్పెండ్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌ 

హైదరాబాద్‌ / అబ్దుల్లాపూర్‌మెట్‌: పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ను సస్పెండ్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుంట్లూర్‌ గ్రామంలో కోర్టు పరిధిలో ఉన్న ప్లాట్లలో ఇంటి అనుమతుల మంజూ రు, పెద్దఅంబర్‌పేట్‌లో అనుమతులు ఒకచోట,  నిర్మాణం మరోచోట జరుగుతున్న కారణాలతో వారం రోజుల క్రితం కమిషనర్‌కు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు కమిషనర్‌ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2022-01-22T15:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising