ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్లినికల్‌ సైకాలజిస్ట్‌ నిరంజన్‌రెడ్డి కన్నుమూత

ABN, First Publish Date - 2022-12-24T04:09:56+05:30

ప్రముఖ క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ నిరంజన్‌రెడ్డి(80) కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ నిరంజన్‌రెడ్డి(80) కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం కార్డియాక్‌ అరె్‌స్టతో కూకట్‌పల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. క్లినికల్‌, చైౖల్డ్‌ సైకాలజి్‌స్టగా ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో కేరీర్‌ మొదలు పెట్టిన ఆయన.. 25ఏళ్లపాటు సేవలందించి పదవీవిరమణ చేశారు. అనంతరం రోషిణి కౌన్సిలింగ్‌ సెంటర్‌తోపాటు, పలు ఆస్పత్రుల్లో సైకాలజి్‌స్టగా పనిచేశారు.

Updated Date - 2022-12-24T04:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising