ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Governor Tamilisai: చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన గవర్నర్

ABN, First Publish Date - 2022-09-26T16:46:20+05:30

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి గవర్నర్ తమిళ సై పూలమాల వేసి నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): చాకలి ఐలమ్మ (Chakali Ilamma) జయంతి సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్‌ వద్ద ఆమె  విగ్రహానికి గవర్నర్ తమిళ సై (Governor Tamilisai) నివాళులర్పించారు. కాగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt.) అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ వేడుకలకు గవర్నర్‌కు ఆహ్వానం అందలేదు. దీంతో ట్యాంక్ బండ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి గవర్నర్ తమిళి సై పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


ఈ సందర్బంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలని, నిజాం నవాబు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్పయోధురాలని కొనియాడారు. పీడిత ప్రజల కోసం ఎనలేని పోరాటం చేసిన మహిళ చాకలి ఐలమ్మ అని, ఆమె త్యాగం ఎంతో గొప్పదని గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు.

Updated Date - 2022-09-26T16:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising