ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Banjara Hills: బస్సులో చైన్‌ స్నాచర్‌ అరెస్ట్‌

ABN, First Publish Date - 2022-10-17T17:14:02+05:30

బస్సులో ప్రయాణికుడిలా నటిస్తూ ఓ వ్యక్తి మెడలో ఉన్న బంగారు గొలుసు స్నాచింగ్‌ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బంజారాహిల్స్‌: బస్సులో ప్రయాణికుడిలా నటిస్తూ ఓ వ్యక్తి మెడలో ఉన్న బంగారు గొలుసు స్నాచింగ్‌ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అల్మా్‌సగూడకు చెందిన జె.రాజశేఖర్‌ ఓ చానల్‌లో రిపోర్టర్‌. ఈనెల 13న ఆర్టీసీ బస్సులో బంజారాహిల్స్‌ తెలంగాణ భవన్‌ వరకు వచ్చాడు. ప్రయాణికుడిలా నటించిన వ్యక్తి రాజశేఖర్‌ మెడలో ఉన్న 40 వేలు విలువ చేసే బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు హబీబ్‌నగర్‌, మన్హర్‌ బస్తీకి చెందిన కె.సన్నీ అని తేలింది. అతన్ని అరెస్టు చేసి, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-10-17T17:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising