ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కొత్త పార్లమెంట్ భవనానికి కేంద్రం అంబేద్కర్ పేరు పెట్టాలి

ABN, First Publish Date - 2022-09-16T00:51:34+05:30

Hyderabad: నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) సూచించడంపై టీఆర్ఎస్ (TRS) శ్రేణుల్లో వర్షం వ్యక్తమవుతోంది. పార్టీ నేతలు, ప్రజాప్రతినిథులు సీఎం నిర్ణయాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: నూతన సచివాలయానికి  అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) సూచించడంపై టీఆర్ఎస్ (TRS) శ్రేణుల్లో వర్షం వ్యక్తమవుతోంది. పార్టీ నేతలు, ప్రజాప్రతినిథులు సీఎం నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) మాట్లాడారు. కొత్త సెక్రటేరియట్‌కు సీఎం అంబేద్కర్ పేరు పెట్టి దళితులు, బీసీ,ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీదున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని, కేంద్రం కూడా కొత్త పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టి చిత్తశుద్ది నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. దళితుల ఓట్లను ఆకర్షించడంలో భాగంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నరన్న బీజేపీ శ్రేణుల ఆరోపణలు పనికిమాలినవని తలసాని పేర్కొన్నారు. తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌కు అంబేద్కర్‌ పేరు పెట్టడంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. సీఎంది చారిత్రక నిర్ణయమని,  సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శమని ఆమె పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-16T00:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising