ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Casino case.. ఈడీ ముందు హాజరైన చికోటి ప్రవీణ్

ABN, First Publish Date - 2022-08-01T17:43:12+05:30

క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ సోమవారం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: క్యాసినో (Casino) హవాలా కేసు (case)లో చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) సోమవారం మరోసారి ఈడీ (ED) అధికారుల ముందు హాజరయ్యారు. ప్రవీణ్‌ను విచారిస్తున్నారు. క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈడీ అధికారులు సంపత్ (Sampath), మాధవరెడ్డి (Madhavareddy), బబ్లు (Bablu), రాకేష్ (Rakesh), వెంకట్‌ (Venkat)ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. సినీ రాజకీయ నేతలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.


కాగా బ్యాంక్ స్టేట్‌మెంట్స్ (Bank Statement), నోటీస్ (Notice) కాపీతో చికోటి ప్రవీణ్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. అలాగే అడ్వకేట్‌ను కూడా వెంట తీసుకొచ్చారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ (Abhishek Goyal) నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.

Updated Date - 2022-08-01T17:43:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising