ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: కార్వీ కేసులో రెండవరోజు ఈడి కస్టడికి నిందితులు

ABN, First Publish Date - 2022-01-28T16:18:21+05:30

కార్వీ కేసులో నిందితులను రెండవరోజు శుక్రవారం ఈడీ అధికారులు కస్టడిలోకి తీసుకుని విచారించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కార్వీ కేసులో నిందితులను రెండవరోజు శుక్రవారం ఈడీ అధికారులు కస్టడిలోకి తీసుకుని విచారించనున్నారు. నిందితులు కార్వి ఎండి పార్థసారథి, సిఎఫ్‌వో కృష్ణహరిలను విచారించనున్నారు. షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరిట భారీ మోసాలకు పాల్పడినట్టు ఇప్పటికే గుర్తించారు. గతంలో సీసీఎస్‌లో కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు. మనీ లాండరింగ్ వ్యవహారంపై అధికారులు అరా తీయనున్నారు. అలాగే నిధుల దారి మల్లింపు, షెల్ కంపెనీల వ్యవహారం, విదేశీ పెట్టుబడులపై అధికారులు ఆరా తీయనున్నారు.

Updated Date - 2022-01-28T16:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising