ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabadలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2022-08-12T18:32:26+05:30

రాయదుర్గం పీఎస్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ బండారి లే అవుట్ వద్ద  నిర్మాణ పనుల కోసం తవ్విన గుంతలో మృతదేహాన్ని గుర్తించారు. భవన నిర్మాణం కోసం గుంతలు తవ్విన నిర్మాణ సంస్థలు అలానే వదిలేశారు. అదే గుంతలో డెడ్ బాడీ నీ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి యాభై సంవత్సరాలు ఉండొచ్చని అంచనా. మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభించక పోవడంతో గుర్తు తెలియని మృతదేహం గా కేసు నమోదు  చేశారు. డెడ్ బాడిని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-08-12T18:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising