ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ వేదికగా BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు?

ABN, First Publish Date - 2022-05-29T23:19:39+05:30

Hyderabad: జులై మూడో వారంలో రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ సారి హైదరాబాద్ వేదికగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసే ఆలోచనలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: జులై మూడో వారంలో రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ సారి హైదరాబాద్ వేదికగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసే ఆలోచనలో పార్టీ ఉంది. ఒకవేళ సమావేశం జరిగితే ప్రధానితో పాటు కేంద్రమంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఇంద్రసేనారెడ్డి అధ్యక్షుడిగా ఉండగా.. 2004లో హైదరాబాద్‌లో ఈ సమావేశాలు జరిగాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలు తమ రాష్ట్రంలోని నిర్వహించాలని నాలుగైదు రాష్ట్రాలు ప్రయత్నిస్తు్న్నాయి. అయితే ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించే యోచనలో కమలనాథులు ఉన్నారు. హైటెక్స్, నోవాటెల్, ఎన్ కన్వెన్షన్ లాంటి వేదికలను బీజేపీ తెలంగాణ శాఖ పరిశీలిస్తుంది.

Updated Date - 2022-05-29T23:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising