ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ఘంటసాల శత జయంతి ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-12-07T00:32:54+05:30

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సి్‌సకోలో బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా), కలవెండి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి శతాబ్ది గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్టు కలవెండి సంస్థ సలహాదారు డా. కె.ధర్మారావు తెలిపారు.

సర్టిఫికెట్లతో గాయనీ, గాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిక్కడపల్లి, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని శాన్‌ఫ్రాన్సి్‌సకోలో బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా), కలవెండి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి శతాబ్ది గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్టు కలవెండి సంస్థ సలహాదారు డా. కె.ధర్మారావు తెలిపారు. పి.మురళీకృష్ణ, మాల తంగిరాల, సుధీర్‌ గణపతి, సిరినీతి, నవీన్‌, కృష్ణకాంత్‌ రాయసం, శ్రీనివాస్‌, అనురాధ, శృతిప్రదీ్‌ప పాటలు పాడి అమర గాయకుడికి ఘనంగా స్వరాభిషేకం చేశారు. తానా పూర్వ అధ్యక్షులు జయరాం కోమటి గాయనీ, గాయకులకు సర్టిఫికెట్లు బహూకరించారు. బాటా కార్యవర్గ సభ్యులు విజయ ఆసూరి, నీరు ఉప్పల, హరనాథ్‌ చీకోటి, కొండల్‌ కోమర్‌గిరి, హరిసన్నిధి, ప్రసాద్‌ మంగిన, కేఎస్‌.మూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:32:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising