ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rains in Telangana: అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్

ABN, First Publish Date - 2022-07-23T22:31:24+05:30

Hyderabad: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. ప్రస్తుతం మరో రెండు రోజులు పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్తం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్ చేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు (Rains) దంచికొట్టాయి. ప్రస్తుతం మరో రెండు రోజులు పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్తం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (Indra karan Reddy) కి ఫోన్ చేసి మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Adilabad District)లో వరద పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆయనను ఆదేశించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి  కేసీఆర్ సూచించారు. 

Updated Date - 2022-07-23T22:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising