ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరింత విశాలంగా బాలాపూర్‌ గణేష్‌ మండపం

ABN, First Publish Date - 2022-08-18T05:23:50+05:30

గణేష్‌ ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. స్థలం తక్కువగా ఉండడం, భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రూ.66.50లక్షలతో 130 గజాల స్థలం కొనుగోలు


సరూర్‌నగర్‌/పహాడిషరీఫ్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): గణేష్‌ ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. స్థలం తక్కువగా ఉండడం, భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు పాత గ్రామ పంచాయతీ ఆవరణలో బాలాపూర్‌ గణేష్‌ మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మండప స్థలాన్ని విస్తరించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పాత గ్రామ పంచాయతీని ఆనుకుని ఉన్న 130 గజాల స్థలాన్ని రూ.66.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. బుధవారం పాత ఇంటిని కూల్చి వేసే పనులు చేపట్టారు. వినాయక చవితి వరకు ఆ స్థలాన్ని శుభ్రం చేసి మరింత విశాలంగా గణేష్‌ మండపాన్ని ఏర్పాటు చేస్తామని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు. 


Updated Date - 2022-08-18T05:23:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising