ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bakka Judson : పార్టీలో సీనియర్లు ఎవరు ఉండకూడదనే రేవంత్ కుట్ర

ABN, First Publish Date - 2022-11-28T11:49:46+05:30

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ బహిరంగ లేఖ రాశారు. ఏ పదవి ఎవరికీ శాశ్వతం కాదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ బహిరంగ లేఖ రాశారు. ఏ పదవి ఎవరికీ శాశ్వతం కాదన్నారు. పార్టీ మారిన నేతల పేరిట పార్టీలో ఉన్న సీనియర్లపై పరోక్ష విమర్శలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లు ఎవరు ఉండకూడదని రేవంత్ కుట్ర చేస్తున్నారన్నారు. రేవంత్‌పై బక్క జడ్సన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఇప్పటి వరకు నువ్వు ఏం ఉద్యమం చేశావ్? ప్రజల ఏం మేలు జరిగింది? మీరు చేసే ఏ ఉద్యమానికి సీనియర్లు అడ్డం వచ్చారు? ధరణి పై రైతులు కష్టాలు పడుతుంటే నువ్వు ఏం చేశావ్? మైనింగ్ మాఫియా మీద ఏం పోరాటం చేసినవ్? కవిత లిక్కర్ స్కాం పై ఏం పోరాటం చేశినవ్? మల్లన్న సాగర్‌లో మోటార్లు మునిగితే నువ్వు అక్కడికి వెళ్ళినవా? మిషన్ భగీరథ పై ఏం పోరాటం చేశావ్? నల్లాల ఓదెలు తిరిగి టీఆర్ఎస్‌లో ఎందుకు చేరిండు..? మియాపూర్ భూ కుంభకోణం పై ఏనాడైనా పోరాటం చేశావా? సీనియర్లు బీజేపీలోకి ఎందుకు వెళుతున్నారో చెప్పండి. టీఆర్ఎస్ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు మునుగోడులో అర్థమైంది’’ అని ఆరోపించారు.

Updated Date - 2022-11-28T11:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising