ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad : త్వరలో మరో 27 బస్తీ దవాఖానాలు

ABN, First Publish Date - 2022-01-08T16:24:59+05:30

మహానగరంలో 27 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : మహానగరంలో 27 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. భవనాల గుర్తింపు, సదుపాయాల కల్పన, వైద్యులు, సిబ్బంది నియామకం తుది దశకు చేరుకుందని త్వరలో ప్రారం భోత్సవం ఉంటుందని ఓ అధికారి తెలిపారు. గ్రేటర్‌లో ఇప్పటికే 256 దవాఖానాల్లో వైద్య సేవలందుతు న్నాయి. బస్తీ దవాఖానాల్లో 54 రకాల పరీక్షలు, పలు వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఇతర ఆస్పత్రులకూ సిఫారసు చేస్తున్నారు. కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు ఈ దవాఖా నాల్లో నిర్వహిస్తుం డడం గమనార్హం.

Updated Date - 2022-01-08T16:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising