ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీగా నేడు అంజనీకుమార్‌ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2022-12-31T05:00:56+05:30

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్‌ ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీకాలం నేటితో ముగియనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్‌ ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో ప్రభుత్వం అంజనీకుమార్‌ను ఇన్‌చార్జి డీజీపీగా నియమించింది. డీజీపీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు మహేందర్‌రెడ్డి నుంచి అంజనీకుమార్‌ డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారు. అంజనీకుమార్‌తోపాటు ప్రభుత్వం బదిలీ చేసిన ఇతర అధికారులు ఈ రోజే తమకు అప్పగించిన నూతన బాధ్యతల్లో కొలువుదీరనున్నారు.

Updated Date - 2022-12-31T05:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising