ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోళ్లు.. చేపలకు దాణాగా జంతు అవయవాలు

ABN, First Publish Date - 2022-05-19T14:30:18+05:30

అనుమతులు లేని 12 స్టోరేజీలను సీజ్‌ చేశారు. జంతు అవయవాలను ఎండబెట్టి కోళ్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 12 కోల్డ్‌ స్టోరేజీలను సీజ్‌ చేసిన అధికారులు


హైదరాబాద్ సిటీ/పహాడీషరీఫ్‌ : జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధి షాజహాన్‌ కాలనీ సర్వర్‌ బాబా నగర్‌లో అనుమతులు లేకుండా కొనసాగుతున్న కోల్డ్‌ స్టోరేజ్‌లపై జల్‌పల్లి మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది బాలాపూర్‌ పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని 12 స్టోరేజీలను సీజ్‌ చేశారు. జంతు అవయవాలను ఎండబెట్టి కోళ్లు, చేపల దాణా కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన మాంసాన్ని, అనుమతి లేకుండా అమ్మోనియా గ్యాస్‌, విద్యుత్‌ కూడా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. పశు మాంసం, వివిధ అవయవాలను చైనా, బంగ్లాదేశ్‌, యూఏఈ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. 12 కోల్డ్‌ స్టోరేజీలను సీజ్‌ చేసిన మున్సిపల్‌ కమిషనర్‌ జీపీ కుమార్‌,  పలు కంపెనీల మేనేజర్లను బాలాపూర్‌ పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2022-05-19T14:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising