ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారం కేసు..నిందితుడికి 20 ఏళ్ల జైలు

ABN, First Publish Date - 2022-09-08T17:55:36+05:30

అత్యాచారం కేసులో నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష జరిమానా విధించింది. బార్కాస్‌ ప్రాంతానికి చెందిన యూసుఫ్‌ బవాజీర్‌ ఓ బాలుడితో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: అత్యాచారం కేసులో నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష జరిమానా విధించింది. బార్కాస్‌ ప్రాంతానికి చెందిన యూసుఫ్‌ బవాజీర్‌ ఓ బాలుడితో స్నేహం చేశాడు. 2018 మేలో బాలుడు ఇంటరిగా ఉన్న సమయంలో అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. బుధవారం కేసును విచారించిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి కవిత నిందితుడు యూసు్‌ఫకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 

Updated Date - 2022-09-08T17:55:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising