ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు

ABN, First Publish Date - 2022-08-06T16:41:15+05:30

TS News: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు మూడు రోజులుగా నిందితుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

TS News: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు మూడు రోజులుగా నిందితుడు ప్రసాద్‌ను విచారిస్తున్నారు. ఎమ్మెల్యే‌ను చంపడానికే వచ్చినట్లు పోలీసుల నిర్ధారించారు. హత్య కుట్రలో వాడిన కత్తిని రూ. 1800‌కు నాందేడ్‌లో, యూపీలో రూ.32 వేలకు  తుపాకీని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ప్రసాద్ బుల్లెట్ల కోసం బీహర్ వెళ్లాడని, అవి  లభించకపోవడంతో బొమ్మ తుపాకీ కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. అయితే ఎమ్మెల్యే హత్యాయత్నం కుట్ర వెనక నిందితుడికి పెద్ద వ్యక్తులు సహకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులో నిందితుడు ప్రసాద్ భార్య మాజీ సర్పంచ్ లావణ్య‌ను A2 గా పోలీసులు చేర్చారు.

Updated Date - 2022-08-06T16:41:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising