ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెల 13 వరకూ బిడ్ల స్వీకరణ

ABN, First Publish Date - 2022-12-07T03:57:25+05:30

ఎయుర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ పనులు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. శర వేగంగా పావులు కదుపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఎయిర్‌పోర్టు మెట్రో’పై జనరల్‌ కన్సల్టెన్సీలతో ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎయుర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ పనులు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. శర వేగంగా పావులు కదుపుతోంది. 9న రహేజా మైండ్‌ స్పేస్‌ వద్ద సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా భూమి పూజ చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రాజెక్టు డిజైన్‌పై చర్చించేందుకు రసూల్‌పురాలోని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ భవనంలో జనరల్‌ కన్సల్టెన్సీ(జీసీ)లతో మంగళవారం ప్రీబిడ్‌ సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అధ్యతన నిర్వహించిన సమావేశానికి 23 జనరల్‌ కనల్టెన్సీ సంస్థలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ భద్రత ప్రమాణాల ప్రకారం ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టును నిర్వహించేందుకు జనరల్‌ కన్సల్టెన్సీలు హెచ్‌ఏఎంల్‌కు మార్గనిర్దేశం చేస్తాయన్నారు. నేటి నుంచి వచ్చే నెల 13 లోగా జనరల్‌ కన్సల్టెన్సీలు తమ బిడ్లను సమర్పించాలని ఆయన సూచించారు. మొత్తం 18 అంశాలపై జనరల్‌ కన్సల్టెన్సీలకు చెందిన ఇంజనీరింగ్‌ నిపుణులు తమ అంచనాలను వివరించారు.

Updated Date - 2022-12-07T03:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising