ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పాఠశాలల బంద్‌

ABN, First Publish Date - 2022-07-05T16:16:19+05:30

ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యార్థి నాయకులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని మంగళవారం పాఠశాలల బంద్‌కు పిలుపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/పంజాగుట్ట : ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యార్థి నాయకులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని మంగళవారం పాఠశాలల బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్‌ సురేష్‌ తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు ఝాన్సీ, వి. శ్రీశైలం, రాష్ట్ర నాయకులు అరవింద్‌, సిరివెన్నెలతో కలిసి మాట్లాడారు. విద్యా సంవ్సతరం ప్రారంభమై 20 రోజులు దాటినా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్‌ ఇవ్వలేదని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు.అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-07-05T16:16:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising