ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ambulance: 108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

ABN, First Publish Date - 2022-11-28T08:26:34+05:30

గర్భిణీని ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే ప్రసవించింది. యూసు్‌ఫగూడ స్టేట్‌ హోంలో ఆశ్రయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బంజారాహిల్స్‌/ అమీర్‌పేట: గర్భిణీని ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే ప్రసవించింది. యూసు్‌ఫగూడ స్టేట్‌ హోంలో ఆశ్రయం పొందుతున్న జ్యోతి నిండు గర్భిణి. ఆదివారం ఆమెకు నొప్పులు రావడంతో స్టేట్‌ హోం సిబ్బంది 108కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు పెరిగిపోయాయి అంబులెన్స్‌ ఈఎంటీ ఎస్‌.వెంకటేష్‌, పైలట్‌ శ్రీధర్‌లు వాహనాన్ని నిలిపి ఆమెను పరీక్షించగా కడుపులో బిడ్డ పేగు చుట్టుకొని ఉన్నట్టు గ్రహించారు. వెంటనే వారు ఆమెకు పురుడు పోశారు. జ్యోతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తదుపరి చికిత్స నిమిత్తం ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2022-11-28T08:26:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising