ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధరణి’ నిషేధిత జాబితాలో 8 లక్షల ఎకరాలు

ABN, First Publish Date - 2022-12-07T04:03:04+05:30

పట్టాభూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాయవాది లేఖనే వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పట్టాభూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దాదాపు 8 లక్షల ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్‌ తెలిపారు. ఈ మేరకు న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను సుమోటో వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. ధరణి నిషేధిత జాబితాలో 8లక్షల ఎకరాలను చేర్చడం వల్ల అవి ప్రభుత్వ భూములుగా వెబ్‌సైట్‌లో చూపుతోందని పిటిషనర్‌ ఆరోపించారు. మరో 3.84 లక్షల ఎకరాలను అటవీ భూములుగా నమోదు చేశారని పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, ఆటవీశాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌ఏకు కోర్టు నోటీసులు జారీచేసింది.

Updated Date - 2022-12-07T04:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising