ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సివిల్స్‌ మెయిన్స్‌లో 2,529 మంది అర్హత

ABN, First Publish Date - 2022-12-07T03:46:59+05:30

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్ష ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) మంగళవారం వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు రాష్ట్రాల నుంచి వందమంది

హైదరాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్ష ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) మంగళవారం వెల్లడించింది. సెప్టెంబరు 16 నుంచి 25వ తేదీల మధ్య జరిగిన మెయిన్స్‌కు దాదాపు 15 వేల మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 700 మంది పరీక్ష రాశారు. పోస్టుకు 2.5 చొప్పున 2,529 మందిని పర్సనాలిటీ టెస్టు (ఇంటర్వ్యూ)కు ఎంపిక చేశారు. ఈ ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి వందమంది ఇంటర్వ్యూకు వెళ్లే అవకాశం ఉంది. జనవరి 2వ వారంలో ఇంటర్వ్యూలు మొదలయ్యే వీలుంది. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన డి.ప్రవీణ్‌ (ములుగు), కె.ప్రణయ్‌ (జనగామ), డి.కిరణ్‌కుమార్‌ (నిజామాబాద్‌) సివిల్స్‌ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.

Updated Date - 2022-12-07T03:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising