ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాసుల వర్షం.. ఒక్కరోజులోనే రూ.108కోట్లు..

ABN, First Publish Date - 2022-05-02T19:21:05+05:30

కాసుల వర్షం.. ఒక్కరోజులోనే రూ.108కోట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌లో జీహెచ్‌ఎంసీ కాసుల వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో రూ.742.41 కోట్ల పన్ను వసూలైంది. శనివారం ఒక్కరోజు రూ.108 కోట్లు వసూలైనట్టు ఆర్థిక విభాగం వర్గాలు పేర్కొన్నాయి. 7.26 లక్షల మంది పన్ను చెల్లించారు. కిందటి ఆర్థిక సంవత్సరం రూ.1495 కోట్ల పన్ను వసూలు కాగా,  ప్రస్తుత సంవత్సరం మొదటి నెలలోనే రూ.742 కోట్లు వసూలు కావడం గమనార్హం. కేవలం ఒక్క నెలలోనే దాదాపు 50 శాతం పన్ను వసూలు కావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న సంస్థకు ఇంది ఎంతో ఉపశమనమని ఓ అధికారి పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-02T19:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising