ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad-Tirupati ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2022-09-14T12:22:12+05:30

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు హైదరాబాద్‌-తిరుపతి- నాగర్‌సోల్‌- యశ్వంత్‌పూర్‌కు ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: ప్రయాణికుల డిమాండ్‌ మేరకు హైదరాబాద్‌-తిరుపతి- నాగర్‌సోల్‌- యశ్వంత్‌పూర్‌కు ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌ నుంచి తిరుపతికి (07120), 17న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు  (07121) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు చెప్పారు. అలాగే 14న హైదరాబాద్‌ నుంచి నాగర్‌సోల్‌కు (07089), 15న నాగర్‌సోల్‌ నుంచి హైదరాబాద్‌కు (07090), 14న నర్సాపూర్‌ నుంచి యశ్వంత్‌పూర్‌కు (07153), 15న యశ్వంత్‌పూర్‌ నుంచి నర్సాపూర్‌కు (07154) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2022-09-14T12:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising