ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: సుల్తాన్ బజార్‌లో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2022-04-13T18:26:43+05:30

నగరంలోని సుల్తాన్‌బజార్ బడీచోడిలో గల ఓ కిరాణం దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని సుల్తాన్‌బజార్ బడీచోడిలో గల ఓ కిరాణం దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు రావడంతో  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. మంటలకు కిరాణా దుకాణంలోని సామాగ్రి అగ్నికి ఆహుతైంది. కాగా... సమయానికి ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. 

Updated Date - 2022-04-13T18:26:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising