ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYDలో వరుస చైన్ స్నాచింగ్స్‌...పోలీసుల అలర్ట్

ABN, First Publish Date - 2022-01-20T13:55:51+05:30

భాగ్యనగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. వరుస చైన్ స్నాచింగ్‌లతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భాగ్యనగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. వరుస చైన్ స్నాచింగ్‌లతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 6 ప్రాంతాల్లో చోరికి యత్నించిన దుండగుడు... ఐదు చోట్ల మహిళల మెడలో నుంచి మంగళ సూత్రాలను దొంగలించాడు. మూడు కమిషనరేట్‌ల పరిధిలో చైన్ స్నాచర్ చోరీ చేశారు. ఐదు చోరీలు ఒక్కడే చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-20T13:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising