ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంత విష్ణుపై కేసు.. భగ్గుమన్న మహిళలు

ABN, First Publish Date - 2022-07-09T23:18:18+05:30

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ (Saifabad Police Station)‎ను మహిళలు ముట్టడించారు. జై మహా భారత్ పార్టీ వ్యవస్థాపకుడు అనంత విష్ణు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): సైఫాబాద్ పోలీస్ స్టేషన్ (Saifabad Police Station)‎ను మహిళలు (Womens) ముట్టడించారు. జై మహా భారత్ పార్టీ వ్యవస్థాపకుడు అనంత విష్ణు (Jai Maha Bharat Chief Anantha Vishnu)పై పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ముందస్తుగా మహిళా పోలీసులు మోహరించారు. జై మహాభారత్ పార్టీ సభ్యత్వం తీసుకునే మహిళకు 200 గజాల స్థలం లేదా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు (Double Bed Room House) ఇస్తామని అనంత విష్ణు ప్రకటించారు. దాంతో పెద్ద ఎత్తున మహిళలు లక్డీకాపూల్‎లోని కార్యాలయానికి తరలివచ్చారు. ఇది కాస్త కాంట్రవర్సీగా మారడంతో పోలీసులు విష్ణు ప్రభుపై కేసు నమోదు చేశారు. 



Updated Date - 2022-07-09T23:18:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising