ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ABN, First Publish Date - 2022-08-01T04:10:17+05:30

నగరంలో పలుచోట్ల భారీ వర్షం (Rains) కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, షేక్‌పేట..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (Hyderabad): నగరంలో పలుచోట్ల భారీ వర్షం (Rains) కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, షేక్‌పేట, మణికొండ, బండ్లగూడ, రాజేంద్రనగర్‌లో ఒక్కసారిగా వాన పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా (Power Supply) నిలిచిపోయింది. ఇటీవల వర్షం కురిసిన విషయం తెలిసిందే. కాస్త గ్యాప్ ఇచ్చిందనుకునే లోపే మళ్లీ వర్షం కురవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-08-01T04:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising