ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాగ్యనగరాన్ని వదలని ముసురు

ABN, First Publish Date - 2022-07-08T14:53:48+05:30

భాగ్యనగరాన్ని ముసురు వదలడం లేదు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భాగ్యనగరాన్ని ముసురు వదలడం లేదు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఉదయం ఆఫీస్‌లకు, స్కూళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో  నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతవరణ శాఖ పేర్కొంది. అలాగే భాగ్యనగరానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Updated Date - 2022-07-08T14:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising