ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిన హైదరాబాద్ పోలీసులు

ABN, First Publish Date - 2022-01-24T20:53:07+05:30

డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీకి హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీకి హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. డ్రగ్స్‌లో హవాలా, మనీలాండరింగ్ ఉందని పోలీసులు చెబుతున్నారు. హవాలా డబ్బులతో వ్యాపారస్తులు డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మనీలాండరింగ్ ద్వారా డబ్బును పెద్దమొత్తంలో విదేశాలకు నిందితుడు టోనీ పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. హవాలా, మనీలాండింగ్ వ్యవహారాన్ని పోలీసులు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.

Updated Date - 2022-01-24T20:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising