ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabadలో మోదీ టూర్ ట్రయల్ రన్

ABN, First Publish Date - 2022-07-01T03:45:58+05:30

ప్రధాని మోదీ (Pm Modi) టూర్ సందర్భంగా సిటీలో ట్రయల్ రన్ నిర్వహించారు. మోదీ కాన్వాయ్ ట్రయల్ రన్‎ను....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): ప్రధాని మోదీ (Pm Modi) టూర్ సందర్భంగా సిటీలో ట్రయల్ రన్ నిర్వహించారు. మోదీ కాన్వాయ్ ట్రయల్ రన్‎ను ఎస్పీజీ (Spg) బృందం పూర్తి చేసింది. బేగం పేట్ (Begumpet) నుంచి నోవాటేల్ (Novatel), నోవాటేల్ నుంచి పరేడ్ గ్రౌండ్,  పరేడ్ గ్రౌండ్ నుంచి రాజ్ భవన్ (Rajbhavan), రాజ్ భవన్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ ( Begumpet Airport) వరకు రోడ్డు మార్గం గుండా ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఏయిర్ ట్రయల్ రన్‎తోపాటూ ఆన్ రోడ్డు ట్రయల్ రన్‎ను ఎస్పీజీ సక్సెస్ ఫుల్ చేసింది. మోదీ టూర్ సందర్భంగా  వాతావరణం అనుకూలించక పోతే రెండు రూట్ మ్యాప్‎లను SPG బృందం సిద్ధం చేసింది. 

Updated Date - 2022-07-01T03:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising