ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త జిల్లాలకు టీచర్లల కేటాయింపులపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-01-19T00:44:59+05:30

కొత్త జిల్లాలకు టీచర్లల కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జీవో 317పై స్టే ఇచ్చేందుకు మరోసారి హైకోర్టు నిరాకరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కొత్త జిల్లాలకు టీచర్లల కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జీవో 317పై స్టే ఇచ్చేందుకు మరోసారి హైకోర్టు నిరాకరించింది. కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు విధుల్లో చేరారంటూ అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు. పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అలాగే తుది తీర్పునకు లోబడి కేటాయింపులు ఉండాలని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఏప్రిల్ 4కి కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2022-01-19T00:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising