ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy Rain: హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో భారీ వర్షం

ABN, First Publish Date - 2022-07-22T22:44:53+05:30

హైదరాబాద్‌ (Hyderabad)లోని పలుప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) పడింది. ఎర్రగడ్డ, పంజాగుట్ట, అమీర్‌పేట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్‌ (Hyderabad)లోని పలుప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) పడింది. ఎర్రగడ్డ, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, యూసఫ్‌గూడ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్‌లో నీటమునిగిన ఇంద్రసింగ్‌నగర్‌, వాణినగర్‌, శ్రీనివాస్‌నగర్‌, వాణినగర్‌ కాలనీలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ నగరం తడిసిముద్దవుతోంది. ట్రాఫిక్ జామ్‌తో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు మూడు గంటల్లో నగరంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్ష పాతం నమోదవ్వచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలు(DRF- Disaster Response Force) అప్రమత్తమయ్యాయి. అత్యవసర సాయం కోసం 040-29555500 నెంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. షియర్ జోన్ ప్రభావంతోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Updated Date - 2022-07-22T22:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising