ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: జీడిమెట్లలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2022-07-27T03:54:43+05:30

జీడిమెట్ల రాంరెడ్డినగర్‎లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. జార్కండ్ (jharkhand)‎కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): జీడిమెట్ల రాంరెడ్డినగర్‎లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. జార్కండ్ (jharkhand)‎కు చెందిన 8 మంది బ్యాచిలర్స్ నివాసముంటున్నారు. ఉదయం నుంచి ఆ ఇంట్లో గొడవ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సిలిండర్ బ్లాస్ట్ (Blast) చేసి చంపి మిగతా వారు పరారయ్యినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. హత్య, సూసైడ్, ప్రమాదం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. . 

Updated Date - 2022-07-27T03:54:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising