ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన సంవత్సర శుభాకాంక్షలు...మీతో మేముంటాం...సహకరించండి: CP Anand

ABN, First Publish Date - 2022-01-01T13:47:32+05:30

నగర ప్రజలకు సీపీ సీవీ ఆనంద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగర ప్రజలకు సీపీ సీవీ ఆనంద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత రెండేళ్లుగా అందరం ఆర్థికంగా, సామాజికంగా చాలా దెబ్బ పడిందని అన్నారు. ఈ ఏడాది ఎలాంటి సమస్యలు లేకుండా కొవిడ్ మహమ్మారి నుండి బయట పడేలా చేయాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. భాగ్యనగర ప్రజలకు, పౌరులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నామన్నారు. ‘‘మేము మీతో ఉంటాం.. మాకు సహకరించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. శాంతి భద్రతల కాపాడటం లో పెద్ద పీట వేస్తామని చెప్పారు. డ్రగ్స్ నిర్ములాన లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. ఈఏడాది అందరికి మంచి జరుగాలని, అనుకున్న లక్ష్యాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-01T13:47:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising