ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహేష్ బ్యాంక్ కేసులో పుగరోగతి: సీపీ ఆనంద్‌

ABN, First Publish Date - 2022-01-27T21:17:22+05:30

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేష్ బ్యాంక్ హ్యాకింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తు జరుగుతోందని నగర సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఈ కేసులో పురోగతి సాధించామని సీపీ పేర్కొన్నారు. ఇప్పటివరకు పలు ఖాతాల్లోని రూ.3 కోట్లు నిలుపుదల చేశామని సీపీ తెలిపారు. ఖాతాలు తెరిచినవారి వివరాలు, తెరిపించిన వారి వివరాలు గుర్తించామన్నారు. హ్యాకింగ్ జరగడానికి ప్రధాన కారణం బ్యాంకింగ్ సర్వర్‌లో సమస్యలేనని ఆయన పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు బ్యాంక్‌పై కూడా కేసు నమోదు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌కు సరైన సైబర్ సెక్యూరిటీ లేదన్నారు. మొత్తం 12.9 కోట్ల నగదును 3 ఖాతాల నుంచి దేశంలోని 120కిపైగా ఖాతాల్లోకి మళ్లించారని సీపీ తెలిపారు. 

Updated Date - 2022-01-27T21:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising