హైదరాబాద్ చార్మినార్ దగ్గర బయటపట్ట అండర్ గ్రౌండ్ స్టెప్స్
ABN, First Publish Date - 2022-02-15T22:53:34+05:30
చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. తవ్వకాల్లో అండర్‌గ్రౌండ్ స్టెప్స్ బయటపడ్డాయి. వెంటనే తవ్వకాలను..
హైదరాబాద్: చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. తవ్వకాల్లో అండర్‌గ్రౌండ్ స్టెప్స్ బయటపడ్డాయి. వెంటనే తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. చార్మినార్ దగ్గర తవ్వకాలపై ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. భూగర్భ మెట్లను పురావస్తు అధికారులు పరిశీలిస్తున్నారు.
Updated Date - 2022-02-15T22:53:34+05:30 IST