ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: అర్ధరాత్రి పాతబస్తీలో దారుణం...

ABN, First Publish Date - 2022-10-05T15:24:26+05:30

అర్ధరాత్రి పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): అర్ధరాత్రి పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కుమార్వాడి ప్రాంతంలో రైన్బజార్కు చెందిన రౌడీషీటర్ ఆగ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఆగను కత్తులతో పొడిచి చంపారు. గత కొంతకాలంగా విదేశాల్లో ఉంటున్న రౌడీషీటర్ ఆగ ఇటీవలే హైదరాబాద్కు వచ్చి హత్యకు గురయ్యాడు.


ఈ హత్యతో ఓల్డ్ సిటీ ఉలిక్కి పడింది. గత కొంతకాలంగా పాత బస్తీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. నేరస్తులపై, రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా వైఫల్యం వల్లే ఇలాంటి నేరాలు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. రౌడీ షీటర్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మరో రెండు మూడు రోజుల్లో తిరిగి విదేశాలకు వెళ్లే సమయంలోనే హత్య కాబడ్డాడు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-10-05T15:24:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising