ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కథల పోటీలకు విద్యార్థుల నుంచి భారీ స్పందన

ABN, First Publish Date - 2022-03-05T07:10:17+05:30

రాష్ట్రంలోని హైస్కూలు విద్యార్థులకు నిర్వహించిన కథల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని హైస్కూలు విద్యార్థులకు నిర్వహించిన కథల పోటీలకు భారీ స్పందన వచ్చింది. ‘మన ఊరు-మన చెట్లు’ అనే అంశంపై శుక్రవారం పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కథల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నట్టు సమాచారం. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇంత మంది పిల్లలు ఒకేసారి కథలు రచించడం చరిత్రలో ఇదే తొలిసారని తెలంగాణ సాహిత్య అకాడ మీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ అన్నారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు ఇవ్వనున్నారు. 


Updated Date - 2022-03-05T07:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising