ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిద్దె తోటల పెంపకం దారులకు Training

ABN, First Publish Date - 2022-06-25T21:09:33+05:30

బాల్కనీలు, టెర్రస్ లపై కూరగాయలు, పూలు తదితర ఉత్పత్తును పండించే వారికి అవసరైన ట్రెయినింగ్(Training) ఇవ్వనున్నట్టు తెలంగాణ ఉద్యానవనశాఖ(telangana horticulture department) ఒక ప్రకటనలో వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బాల్కనీలు, టెర్రస్ లపై కూరగాయలు, పూలు తదితర ఉత్పత్తును పండించే వారికి అవసరైన ట్రెయినింగ్(Training) ఇవ్వనున్నట్టు తెలంగాణ ఉద్యానవనశాఖ(telangana horticulture department) ఒక ప్రకటనలో వెల్లడించింది. జంటనగరాల్లో ఇంటి ఇంటి ఆవాసాలపైనా, బాల్కనీలలో కూరగాయల పెంపకం పై ఆసక్తి ఉన్నవారికి అర్బన్ ఫామింగ్ పధకం కింద ఈనెల 26వ తేదీన నాంపల్లి రెడ్ హిల్స్ లోని ఉద్యానశాఖ ట్రెయినింగ్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఉద్యానవనశాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం 100 రూపాయల ఫీజును చెల్లించాలని అన్నారు. 


ట్రెయినింగ్ లో నిపుణులతో మిద్దెతోటల సాగు గురించి, ప్రాధమిక అంశాలు, స్థల ఎంపిక, మొక్కల ఎంపిక, మట్టి మిశ్రమం, తయారీ విధానం, విత్తనాల ఎంపిక, సేంద్రీయ ఎరువుల యాజమాన్యము, నీటి యాజమాన్యం, సేంద్రీయ పద్దతిలో చీడ, పీడల నివారణ గురించి విపులంగా ట్రెయినింగ్ ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇతర విషయాలకు 9705384384 నెంబర్ వాట్సప్ మెసేజ్ ద్వరా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే 9705384384, 7997725411,7674072539 నెంబర్లకు ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని అన్నారు. 

Updated Date - 2022-06-25T21:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising