ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-01-18T23:25:16+05:30

ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్పత్రి ప్రహరీగోడను మార్కెటింగ్ అధికారులు కూల్చి వేస్తున్నారు. దీంతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్పత్రి ప్రహరీగోడను మార్కెటింగ్ అధికారులు కూల్చి వేస్తున్నారు. దీంతో  వైద్య విద్యార్థులు అడ్డుకునేందుకు యత్నించారు. విద్యార్థులను పోలీసులు, కార్పొరేటర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్ విద్యార్థులను అడ్డుకున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


Updated Date - 2022-01-18T23:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising