ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఊరట..పిల్ కొట్టివేత

ABN, First Publish Date - 2022-03-16T03:22:20+05:30

ఆర్ఆర్ఆర్ సినిమాను నిలిపివేయాలని అల్లూరి సౌమ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. అల్లూరి సీతారామరాజు, కొమ్రుంభీం చరిత్రను వక్రీకరించారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ సినిమాను నిలిపివేయాలని అల్లూరి సౌమ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. అల్లూరి సీతారామరాజు, కొమ్రుంభీం చరిత్రను వక్రీకరించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. అటు ఆర్ఆర్ఆర్ సినిమా తరపున కూడా కోర్టులో వాదనలు జరిగాయి. అల్లూరి, కొమ్రుంభీంలను దేశభక్తులుగా చూపామని దర్శకనిర్మాతలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా కల్పిత కథేనని, సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చిందని కోర్టుకు వివరించారు. ఇక ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. సినిమాతో అల్లూరి, కొమ్రుంభీంల పేరు, ప్రఖ్యాతలకు భంగం కలగదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 


Updated Date - 2022-03-16T03:22:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising