ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెరాయిన్ గుట్టు రట్టు

ABN, First Publish Date - 2022-12-07T10:04:56+05:30

రాజేంద్రనగర్ పుప్పాలగూడలో హెరాయిన్ గుట్టును టాస్క్‌ఫోర్స్ అధికారులు రట్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి : రాజేంద్రనగర్ పుప్పాలగూడలో హెరాయిన్ గుట్టును టాస్క్‌ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులు హెరాయిన్ విక్రయిస్తున్న గొలం రోసుల్ మోమిన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 130 గ్రాముల హెరాయిన్‌ను సీజ్ చేశారు. వెస్ట్ బెంగాల్ మాల్దా నుంచి హెరాయిన్‌ను కొన్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. అతని వద్ద రెండు మొబైల్ ఫోన్లు, 2250 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Updated Date - 2022-12-07T10:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising