ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy Rains: జనగామ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు.. వాహనాల రాకపోకలు బంద్

ABN, First Publish Date - 2022-08-04T16:36:38+05:30

జనగామ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ (Janagama): జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. జనగామ- హుస్నాబాద్ ప్రధాన రహదారి జనగామ మండలం వడ్లకొండ వద్ద ఉన్న కాజు వేపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో ముందస్తుగా రోప్ సహాయక చర్యలు ఏర్పాటు చేశారు. పొంగిపొర్లుతున్న వాగుల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కుర్మవాడ, బాలాజీ నగర్, జ్యోతి నగర్, శ్రీనగర్ కాలనీల్లో వరద నీరు చేరి జలమయమైంది. దీంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు.

Updated Date - 2022-08-04T16:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising