వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
ABN, First Publish Date - 2022-03-19T21:36:44+05:30
లో అకాల వర్షం పడింది. వికారాబాద్లో ఈదురు గాలులతో
వికారాబాద్: జిల్లాలో అకాల వర్షం పడింది. వికారాబాద్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. మామిడి కాతదశలో ఈదురుగాలులు రావడంతో పిందెలు రాలాయి. అనేక పంటలకు నష్టం వాటిల్లింది. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
Updated Date - 2022-03-19T21:36:44+05:30 IST