ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy rains: జనగామలో భారీ వర్షం... చీటకోడూరు రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద

ABN, First Publish Date - 2022-08-04T15:17:06+05:30

జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అటు చీటకోడూరు రిజర్వాయర్‌లోకి వరద పోటెత్తింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: జిల్లాలో భారీ వర్షం(Heavy rains) కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అటు చీటకోడూరు రిజర్వాయర్‌లోకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. భారీగా వర్షాలకు కుందారం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కుందారం పరిసర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వడ్లకొండ ఊర చెరువు మత్తడి పోస్తోంది. వడ్లకొండ - హుస్నాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ పట్టణంలో రంగప్ప చెరువు మత్తడి పోస్తోంది. భారీ వర్షాల కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ శివలింగయ్య(Shiva lingaiah) ఆదేశించింది.  

Updated Date - 2022-08-04T15:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising