ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy Rain: హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

ABN, First Publish Date - 2022-07-23T03:02:28+05:30

హైదరాబాద్‌ (Hyderabad)లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్‌ (Hyderabad)లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో 10.3 సెంటిమీటర్లు, జీడిమెట్ల, బాలాజీనగర్‌, బాలానగర్‌లో 8 సెంటిమీటర్లు, మియాపూర్‌, ఆర్సీపురం, రంగారెడ్డి నగర్‌, మాదాపూర్‌, ఫతేనగర్‌, హెచ్‌సీయూ మోతీనగర్‌లో 5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షానికి హైదరాబాద్‌లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ (Telangana)లో పలు జిల్లాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ తెలిపింది. 18 జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని తెలిపారు.


Updated Date - 2022-07-23T03:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising