హైదరాబాద్‌లో భారీగా Drugs పట్టివేత
ABN, First Publish Date - 2022-06-29T19:25:11+05:30
భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 110 గ్రాముల మెథ్ఫార్మిన్, 20 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్(Drugs) పట్టుబడింది. దాదాపు 110 గ్రాముల మెథ్ఫార్మిన్, 20 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియా, టాంజానీయా, యెమెన్ వాసులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీసా గడువు ముగిసినా నైజీరియన్లు అక్రమంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
Updated Date - 2022-06-29T19:25:11+05:30 IST